హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః || ౧ ||
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః |
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా || ౨ ||
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః |
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః |
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || ౩ ||
అద్భుతమైన శక్తినిచ్చే హనుమాన్ మంత్రాలు పఠించండి
hanuman mala mantram | హనుమాన్ మాలా మంత్రం
ఓం హ్రౌం క్ష్రౌం గ్లౌం హుం హ్సౌం ఓం నమో భగవతే పంచవక్త్ర...
Read Moreశక్తివంతమైన ఏకాదశముఖి హనుమత్కవచం | Ekadasha Mukhi Hanuman Kavacham Telugu
శ్రీదేవ్యువాచశైవాని గాణపత్యాని శాక్తాని వైష్ణవాని చ ।కవచాని చ సౌరాణి యాని చాన్యాని...
Read Moreకష్టాలలో కొట్టుమిట్టాడుతున్నారా? సక్సెస్ లేదా? ఈ 11 హనుమాన్ మంత్రాలు చదివితే …
. 1. హనుమాన్ మూల మంత్రం: “ఓం హనుమతే నమః” మీరు మీ...
Read MoreHanuman Apaduddharaka Stotram Telugu – ఆపదుద్ధారక హనుమత్స్తోత్రం
ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః,...
Read More