కష్టాలలో కొట్టుమిట్టాడుతున్నారా? సక్సెస్ లేదా? ఈ 11 హనుమాన్ మంత్రాలు చదివితే …

.

1. హనుమాన్ మూల మంత్రం:

“ఓం హనుమతే నమః” మీరు మీ జీవితంలో అడుగడుగునా సమస్యలు, అడ్డంకులను ఎదుర్కొంటున్నార మీరు ఈ హనుమాన్ మూల మంత్రాన్ని జపించండి చాలు.

2.హనుమాన్ బీజా మంత్రం:

“ఓం ఆం బ్రిం హనుమతే శ్రీ రామ దూతాయ నమః” ఇది హనుమాన్ బీజా మంత్రం హనుమంతుడిని  ప్రసన్నపరుచుకోవడానికి, వరాలను పొందడానికి అత్యంత శక్తివంతమైన మంత్రాలలో  ఇది ఒకటి. ఈ మంత్రం హనుమంతుడిని శ్రీరాముని గొప్ప సంరక్షకుడిగా, దూతగా కీర్తిస్తుంది.

3.మనోజవం మారుత తుల్య వేగం మంత్రం:

“మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రిం బుద్ధిమతాం వరిష్టమ్| వాటాత్మజం వానరయుతాముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపధ్యే||”

హనుమంతుడు ఆయన ఇంద్రియాలకు అధిపతి. హనుమంతుడు తన అద్భుతమైన మెదో శక్తి, తెలివితేటలు, అభ్యాసం, జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. వానరదేవుని యొక్క కుమారుడు. వానర రూపంలో శ్రీరాముని సేవకై అవతరించాడు. ఈ మంత్రం జపిస్తే ఎలాంటి కష్టాలైనా నష్టలైన సరే ఇట్టే తీరిపోతాయి, మీరు కష్టాలను విజయవంతంగా ఎదురుకోవడానికి మీకు హనుమాన్ తోడుగా ఉంటాడు.

4.ఆంజనేయ మంత్రం

“ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే” మీరు గురువారం నుండి ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించాలీ, ప్రతి గురువారం ఉదయం 11 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి.

 మీరు ఉద్యోగం పొందడానికి, జీవితంలో విజయం సాధించడానికి, విద్యార్థులకు అపార మేధోశక్తి పెరగడానికి ఇది చాలాశక్తివంతమైన హనుమాన్ మంత్రం. మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తితో స్మరిస్తే, మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోకుండా ఉంటారు. ప్రమోషన్ కోరుకునే వారు, విజయం సాధించాలనుకునే వారు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి.

5.హనుమాన్ గాయత్రీ మంత్రం

ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్||” ఇది అత్యంత శక్తివంతమైన హనుమాన్ మంత్రం, ఇది మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుండి ఎల్లవేళలా కాపాడుతుంది. ధైర్యం, భలం, జ్ఞానంతో మిమ్మల్ని బలిష్టపరుస్తుంది. మీరు హనుమంతుని వంటి గుణాలను పెంపొందించుకోవాలనుకుంటే, మీరు ఈ హనుమాన్ గాయత్రీ మంత్రాన్ని పూర్తి భక్తితో జపించాలి. మంత్రం మీలో ధైర్యాన్ని, భక్తిని, సత్తువను పెంచుతుంది

6.హనుమాన్ మంత్రం

“హమ్ హనుమతే రుద్రమఖాయ హం ఫట్”

అనేది శీఘ్ర శుభ ఫలితాలను తెచ్చే చాలా ప్రభావవంతమైన మంత్రం. అసాధారణ శక్తులను పొందడానికి మీరు ఈ హనుమాన్ మంత్రాన్ని జపించాలి.

7.హనుమాన్ మంత్రం

“ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా” ఆరోగ్య సమస్యలతో శత మతం అవుతున్న వారు,  ఈ హనుమాన్ మంత్రాన్ని జపించడం వల్ల రోగాలు, దుష్టశక్తులు, జీవితంలోని ఇతర రకాల కష్టాలు మీ దారి చేరావు. ఆశించిన ఫలితాలు రావాలంటే భక్తి శ్రద్దలతో ఈ మంత్రాన్ని 21000 సార్లు జపించాలని చెబుతారు.

8.మీ కోరికల నెరవేర్పు కోసం హనుమాన్ మంత్రం

“ఓం అం హ్రీం క్లీం దీనకంపీ ధర్మాత్మా ప్రేమధి రామవల్లభ ఆధ్యమామ మారుత వీర మైన్ భష్టేదేహి శతవరం క్లేం హరేం అం ఓం”

ఇది హనుమంతుడికి అంకితం చేయబడిన మంత్రం. హనుమంతుని మరొక పేరు మారుతి. ఈ మంత్రాన్ని మీరు ప్రతి రోజు 108 సార్లు జపించాలి.

9.శ్రీ పంచముఖి హనుమాన్ ధ్యాన మంత్రం

“పంచస్యచ్యుత్మానమేక విచిత్ర వీరమ్”. శ్రీ శంఖ చక్ర రమణీయ భుజగర దేశం|| పీతాంబరం మకర కుండల నూపురం|| ధ్యాతీతం కపివరం హృతి భావమయీ||

10. ఎలాంటి అడ్డంకులనైన అధిగమించడానికి శక్తివంతమైన హనుమాన్ మంత్రం

“ఓం ఆం హ్రీం హనుమతే రామదూతే లంకవిద్మాంసనే అంజనీ గర్భ సంభూతాయ శాకినీ ధాకినీ విధ్వంసనాయ కిలకిలీ బుబుకరేణ విభీషణ హనుమద్ దేవాయ ఓం హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహా”

11 మీ జీవితంలో శాంతి కోసం హనుమాన్ మంత్రం

“హం పవన్ నందనాయ స్వాహా”

ఈ 11 మంత్రాలు శ్రద్దతో ప్రతిరోజూ స్మరిస్తే మీకు ఎలాంటి అపజయాలు ఎదురుపడవు.

అద్భుతమైన శక్తినిచ్చే హనుమాన్ మంత్రాలు పఠించండి


Countdown Timer

Leave a Comment