వృషభ రాశి ఈ రాశి పేరు చెప్పగానే కచ్చితంగా చాలా వరకు చాలా మందికి పౌరుషం అనేది గుర్తొస్తూ ఉంటుంది అంటే ఈ వృషభ రాశి వారు కోపిస్తులుగా ఉంటారేమో అనే ఆలోచన కూడా వస్తుంది అసలు ఈ వృషభ రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది ఇతరులతో వీరు ఎలా బిహేవ్ చేస్తారు అది విధంగా వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఇలా వృషభ రాశి వారికి సంబందించినటువంటి కొత్త కొత్త విశ్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం …. కృతిక 234 , పాదాలు రోహిణి 1 2 3 4 పాదాలు మృగశిర 1 2 పాదాల్లో జన్మించినవారు వృషభ రాశికి చెందిన జాతకులు అవుతారు ఈ యొక్క వృషభ రాశి చిహ్నాన్ని చూస్తే ఎద్దు మనిషి యొక్క బిహేవియర్ ని బట్టి వారి యొక్క లక్షణాలను బట్టే పండితులు కూడా శాస్త్రాలలో రాసులుగా వారిని విభజించడం జరిగింది అని చెప్పుకోవచ్చు ఇక ఏధుకు ఉండేటటువంటి లక్షణం విషయానికి వస్తే దాని బరువు కంటే ఎక్కువ బరువును లాగి పనిని పూర్తి చేస్తుంది. ఈ రాశివారు ఎక్కువగా ఎడ్ల లనే ప్రతి బరువుని బాధ్యతను మోస్తూ ఉంటారు బాధ్యతల నుంచి తప్పించుకునే గుణం వీళ్ళకు ఉండదు చాలా వరకు కూడా కాస్త పది శ్రమించడానికి ఎక్కువ ఇష్టపడతారు వీరిపై ఎవరైతే ఆధారపడి ఉంటారో వారిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు,
వీరికి సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎవరైతే వారితో కాస్త మంచిగా ఉంటారు మాట్లాడతారో వారిని అందరిని కూడా వీరు తమ వారీగా భావిస్తూ ఉంటారు అందుకే వీరికి సర్కిల్ ఎక్కువగా ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వారికి ఖంతివంత మైనటువంటి మొహం ఉంటుంది ఉన్నతమైన బుజాలు ఉంటాయి సుందరమైన నేత్రాలు గంభీరమైన కంఠస్వరం బలమైన శరీరం కలిగి ఉంటారు కానీ వీరి యొక్క ఆకారం మనసు రెండు వేరువృగా ఉంటాయి పర్సనాలిటీ చూడడానికి భయంగా కనిపించేటట్టుగా ఉన్న కూడా వీరి యొక్క మనస్సు మాత్రం వెన్నెల చాలా నెమ్మదిగా కస్టల్లో ఉన్న వారిని చూసి చాలించి పోయేతట్టు ఉంటుంది వీరికి ఓర్పు అనేది చాలా చాలా ఎక్కువ కానీ వారిని కడిపి రెచ్చగొట్టి వారితో గొడవ పెట్టుకుంటె వారిని తట్టుకోవడం చాలా కష్టం కోపం వచ్చినప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఉంటారని చెప్పవచ్చు వీరికి కోపం వచ్చిన వీరి తప్పు అంధులో లేక పోయిన పశ్చాత్తాప పడతాడు అంటే అనవసరంగా అలా అన్నానే అయ్యో అని బాధపడుతూ ఉంటారు వీరిలో ఉనటువంటి మరో లక్షణం ఏంటంటే వారి యొక్క భావాలు ఎవయితే మనసులో ఉంటాయో వాటన్నిటిని కూడా ముఖ కధళికల్లో చూపించగలుగుతారు వీరు ఏం మాట్లాడ పోయిన వీరు మనసులో ఏం అనుకుంటునారో అనేది అర్దం అవుతుంది మొహం అనేది చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది వీరికి ఒక మనిషి మీద చిరాకు కానీ కోపం గాని వస్తే మళ్లీ వారితో మాట్లాడడం కష్టం అని చెప్పుకోవచ్చు ఇక అక్కడితో వారితో ఉన్నటువంటి సంబందాన్ని కట్ చేసేసుకుంటారు ఇంకా చెప్పాలి అంటే ఎంత డీప్ రేలేశాన్ అయిన కూడా దానికి కట్ చేసుకోడానికి ఏం మాత్రం ఆలోచించారు ఇక ఈ వృషభ రాశి వారు సలహాలు ఇవ్వడంలో దిట్ట అని చెప్పవచ్చు ప్రతి విష్యాన్ని గమనిస్తూ ఉంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది అంటారు అలాగే వృషభ రాశి వారి ముందు మనం మాట్లాడే మాటలు నిజల అబ్బాధాల అని వాళ్ళు ఈజీగా పసిగట్టగలరు ఈ రాశి వారు ఎక్కువ మందికి విశ్వసనీయులుగా ఉంటారు మాటనిలబెట్టుకునే తటువంటి స్వబవమ్ ఎక్కువగా ఉంటుంది .. ఈజీగా ఇతరుల తప్పులని పసిగట్ట కలుగుతారు అని చెప్పుకోవచ్చు కానీ వారి గురించి తెలిసిన దాన్ని బయటకు వ్యక్తపరు మనసులో పెట్టుకుని వారికి తగ్గటుగా మసులుకుంటు కొద్ది కొద్దిగా దూరం పెడుతుంటారు.. వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే… ఇక ఎదుటి వ్యక్తి యొక్క మాటను వారి యొక్క కష్టాన్ని గమనించేటటువంటి లక్షణం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది తద్వారా ఎదుటి వారు నోరు తెరిచి ఆడకపోయినా వారికి కావలసిన సహాయం చేస్తూ ఉంటారు …అలాగే అందుబాటులో ఉన్నటువంటి కి సౌకర్యాలు ఇంకా అనేక రకాలైనటువంటి సుఖాలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి తనని నమ్ముకుని ఉన్న వారి కోసం ఏద్ధులా కాస్తాపదడమే ఈ రాశి వారికి ఉన్న చాలా గొప్ప లక్ష్యమని చెప్పుకోవచ్చు అంతేకాకుండా తన వారికోసం ఎంత కష్టపడి అయిన ముందుకు వెళ్లి వారికి కావల్సినవి ఇచ్చి సంతోషాన్ని వెతుక్కుంటారు ఇక ఈ వృషభ రాశి ని స్థిరరాశి అని పేర్కొనడం జరుగుతుంది అంటే ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఉంటే అది మార్చడం ఎవరి వల్ల కాదు వీడు చెడ్డవాడు అనేటువంటి ఆలోచన వీరికి వస్తే ఎవరు ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పిన
వారిని కలపాలి వీరితో అని చూసిన అది జరగని పని …ఇక వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించరు అని చెప్పుకోవాలి సాంప్రదాయాన్ని బాగా పాటిస్తూ ఉంటారు ఊరు మారడం లేధ ఇల్లు మారడం ప్రతిరోజు ఉన్నటువంటి సస్థలం కాకుండా స్థానానికి షిఫ్ట్ అవ్వడం ఇలాంటి వాటి అన్నిటిని కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు అంటే స్థిరంగా ఎక్కడో ఒక చోట ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది … వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క ప్రథమ సంతానం ఏదైతే ఉంటుందో వారి విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పుకోవచ్చు వారికి ఆరోగ్యం బాగుండదు అలాగే వారి పట్ల చాలా శ్రద్ధ వహించడం అవసరం
ప్రథమ సంతానం,అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి .. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో వారు పెళ్లయిన తర్వాత సంతానాన్ని పొందడానికి కంటే ముందే పెరుగుని ఎక్కువగా దానం ఇస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది పుట్టే టటువంటి సంతానం విషయంలో కొంత ఉపశమనం పొందొచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి ఉన్నతటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే కష్టపడడమ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం తప్ప వారి పట్ల వారు శ్రద్ధ వహించరు కాబట్టి వారి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు వీరిలో గొప్ప లక్షణం ఉంది అది ఏంటంటే ఎవరికైనా వారు డబ్బు సహాయం చేస్తే అది గుర్తుంచుకోక పోయిన ఎవరి దగ్గరైనా వీరు కనుక డబ్బు తీసుకున్న అప్పు గా కానివ్వండి లేక సహాయంగా కానివ్వండి లేదా ఏదైనా విషయంలో హెల్ఫ్ తీసుకున్న కానివ్వండి దాన్ని మాత్రం చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు ఇక వాళ్ళ దగ్గరనుంచి పొందినటువంటి సహాయాన్ని ఎప్పుడెప్పుడు వారికి తిరిగి ఇద్ధమ అంటే ఏ అవసరం వాళ్ళు ఉన్నరో వాళ్ళకి సహాయం చేద్దామనే మెంటాలిటీ కలిగి ఉంటారు వృషభ రాశి వారి లక్షణాలు చూస్తే నిజంగా చాలా గొప్ప లక్షణాలుగా కనిపిస్తునాయి ఎందుకంటే ఎదుటి వారికి సహాయపడుతూ ఉంటారు కష్టపడుతు ఉంటారు తమ చుట్టూ ఉండే వారి కోసం ఎంత కష్టాన్ని చేయడానికయిన ఇష్టపడతారు అనుకున్నది సాధించదానికి ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఇష్టపడతారు … సంపాయిన్చినది దాచు కోవాలి ఇంట్లో చుట్టుపక్కల వారికి ఎవరికి పెట్టకూడదు నది నీనే అనే మనస్తత్వాన్ని కలిగి ఉండరు వీరు జగర్త పాడాల్సింది ఆరోగ్యం విషయంలో ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ప్రధమ సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.