మిధున రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వం గుణగణాలు లక్షణాలు అలాగే వారి కుటుంబ ప్రేమ జీవితానికి సంబంధించి నటువంటి ఆర్థిక అంశాలు అన్ని కూడా వివరంగా తెలుసుకోబోతున్నాం, మిధున రాశి వారి యొక్క గ్రహం అధిపతి బుధుడు మిధున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నం గా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది .ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలకు తగ్గ ప్రవర్తనను కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు బాల్యం నుండి కష్టాలు ఎత్తు పల్లలు
చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవారుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి వంశపారంపర్యంగా సంక్రమించివలసిన ఆస్తి ఎదురుచూస్తున్న అంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వార్జితము మీదే అధికముగా దృష్టి సారిస్తారు మిధున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించని యువ కల కలిగి ఉంటారు వర్థ్గ్యమ్ వచ్చేయ్వరకు వీరు వయసులో చిన్న వారివల్లే కనిపిస్తారు మీరు పొడవుగా నిటారైన దేహం ఆజానుబాహు తత్వం కలిగి ఉంటారు ఆదర్శముగా ఉండే వీరి భావాలు పరువురికి అయిస్తాతతను కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధారణకు బావిష్యత్తులో పునాధులు చేసుకుని
ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినపుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానముతో చక్కని అనుబంధము ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు ప్రబుత్వ పరముగా చట్ట పరముగా ఉన్న లోటు పాట్లను సులువుగా అర్ధం చేసుకుంటారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాత పూర్వకంగా లేకున్నా చక్కగా ఉంటుంది వివధాలకు ధురంగా ఉంటారు అలాగే సమస్యలకు దూరంగా పారిపోతారు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాదుకోవడంలో శ్రద్ద వహిస్తారు ఇక్యమతం వహిస్తారు మిధున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూ వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించ కుండ
నొప్పించకుండా తమ పనులు తాము చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకగా వ్యవహరిస్తారు వీరికి కళపై ఆసక్తి ఉంటుంది మిధున రాశి వారు అల్పసంతోషి అని వీరిని చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోష పరుస్తారు చక్కని వాగ్ధాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది మిధున రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైన పని ప్రారంబించే టప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకొని కానీ ప్రారంభించరు వీరికున్న చంచల స్వభావం వలన మొదలుపెట్టిన కార్యాణి మధ్యలోనే వదిలేస్తారు మిధున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా మీరు హాస్యప్రియులు తమది అనుకున్నదాని కోసం సమరస్యంగా సాదించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారం
అయినా కూడా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్బల భవిష్యత్తు కొరకు అప్పటికపుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటఋ.. ఏ విషనన్నీ అయిన కూడా సమాయనుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు విలల్లాలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిధున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి మాత్రం తప్పకుండ పోరాడుతారు వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు శ్రద్ద చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృతి వ్యాపారాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటె మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఉపయోగపడుతుంది అక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల ఇబ్బంధులు పడతారు ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు అల గతం గురుంచి ఆలోచించు కుంటూ ఉన్నత స్థాయికి వస్తారు..ఈ రాశి వారు అనవసర విషయాల గురుంచి ఎక్కువగా ఆలోచించడం వల్ల
మానసిక వ్యధ నిద్రపట్టక పోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు మిధున రాశి వారు ఇతరులను నమ్మి ఏపనులను అప్పగించారు ఆధువల్ల ఈ రాశి వారు వేరొకరి దృస్టిలో దుర్మార్గులుగా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్ట నియకుండా జాగ్రత్త పడతారు ఇతరులుకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులబంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు 2 పక్షములు నడుచు వ్యవహారము లు చక్క దిద్దుటకు వీరు తమ చాతుర్యం తో సారి దిద్దుతారు మిధున రాశి వారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖ లో పత్రికలో రచనలు చేయడం యందు వీరు నేర్పరులు ..సెక్రెటరీ రాయబారము
వృతుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు మిధున రాశి వారికి ధనార్జన చేయటానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా దానర్జన చేయలేరు అంధువలన వీరి దనమువలన చింత భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది మిధున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహం తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహం మరిఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్త గా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహం తో పాటు గా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత బాగా స్వామిని ఏపుడు విమర్శిస్తూ ఉంటారు మిధున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృద యమును సమర్పించుట జరగవలెను మిధున రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకొనూట వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకోవడంలో మంచి చేదులో విమర్శించడంలో వీరికి వీరే సతీ మీధున రాశి వారు కాలమును
ధనంను వ్యక్తుల సామర్థ్యాలను అర్థవంతంగా వినియోగించుకోగలరు ఈ రాశివారికి పధకములు రచించుట ప్రణాళికలు ఏర్పర్చుట యంధు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయడం పై వీరికి విశ్వాసం ఎక్కువ శుక్రదశ శనిదశ యోగా వంతం అయినటువంటి కాలం ఈ దశలో మంచి ఫలితాలు సాదిస్తారు ఈ రాశి లో జన్మించిన స్త్రీలకు చక్కని లలితకళా నైపుణ్యాలు ఉంటాయి సంగీతం నందు అలాగే శిల్పకళా చిత్రలేఖనము కుట్టు పని అల్లిక పనులు గృహోపకరాల అలంకరము యందు చక్కటి ప్రావీణ్యం .. మిధున రాశికి సంబందించిన వారి గుణగణాలు వ్యక్తిత్వం బలం బలహీనతలు అలాగే వారి
జీవితానికి సంబంధించిన ఆర్థిక అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాము కదా ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మిధున రాశి వారు ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో చక్కటి వీడియో తో మళ్ళి కలుసుకుందాం అని ఓం శ్రీమాత్రే నమః