వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ॥ 1 ॥
తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ ॥ 2 ॥
శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారం
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే ॥ 3 ॥
దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ॥ 4 ॥
వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశం
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ ॥ 5 ॥
ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి ॥ 6 ॥
అద్భుతమైన శక్తినిచ్చే హనుమాన్ మంత్రాలు పఠించండి
ఎంత పెద్ద కోరికైనా 7 రోజుల్లో తీర్చగల వారాహి మంత్రం
ఎంత పెద్ద కోరికైనా 7 రోజుల్లో తీర్చగల వారాహి మంత్రం మీరు అడిగినట్లుగా,...
Read MoreHow To Read Hanuman Chalisa Telugu | హనుమాన్ చాలీసా ఎలా పారాయణం చేయాలి
Hanuman Chalisa Telugu ఆరోగ్యమే మహా భాగ్యం అనే ఆర్యోక్తి ననుసరించి ఇప్పుడు...
Read Moreఅఖండ ధన లాబాలకు 8 పరిహారాలు చేయండి చాలు వద్దన్న డబ్బే డబ్బు
అఖండ ధన లాభం సాధించడానికి కొన్ని జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరిహారాలు, వ్రతాలు, మరియు...
Read MoreHanuman Badabanala Stotram In Telugu | శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం తెలుగులో
hanuman badabanala stotram benefits ఈ హనుమాన్ బడబానల స్తోత్రం చాలా శక్తివంతమైన...
Read More