వృశ్చిక రాశి 2025 – Vruschika Rasi 2025 Telugu


వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించి నటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం, ఇక వివరాల్లోకి వెళితే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి 8 వధి లక్షన రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కచ్చితంగా ఉంటాయి ఊగిసలేడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించాధు తత్వ రీత్యా వృశ్చిక రాశిది జల స్వబవము అయినంధువల్ల బయట పెట్ట కుండ పనులు చక్క బెట్టుకునే స్వబవమ్ కలిగి ఉంటారు.. వీరు రహస్యంగా వ్యవహారాలను చక్కబెట్టే తారు ఏవి జరిగిపొయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముంధుకు సాగుతారు వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరిన బాడిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయం అయినటువంటి రూపం కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చక చక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే వీరు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు.

గూడచర్యానికి సమాచార సేకరణక విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు తేలిగ్గా గ్రాఇస్తారు విరికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీ గా నడవడానికి మాత్రమే ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరిది కాదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇధి కారణం అవుతుంది జీవితంలో ఏధగక పోవడానికి ఇధే కారణం మంచితనము పట్టుదల అధికంగా ఉండటానికి ఇదే కారణం వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంగటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి సహోదర సహోదరీ వర్గం ఎదుగుదలలో ముఖ్యపాత్రను పోషిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ద కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు  అనేకమందికి శత్రువు అవుతారు వృశ్చిక రాశి వారు బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది దైర్యం సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తాయి వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో బేధాబిప్రయలు వచ్చే అవకాశం కూడా వుంటుంది వృశ్చిక రాశి వారు దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కటి మలుపుకు దారి తీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కాలం కొనసాగుతుంది జీవిత ఆశయ సదనకు ఉన్నత శిఖరాలు అధిరోహించదానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధు వర్గమువల్ల నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎధురు చూసిన సహాయం అందధు ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది సామాజిక సేవా కార్యక్రమాలు వీరికి మంచి పేరు తెచ్చి పెడతాయి ఈ విషయం వీరికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది ప్రజా సంబంధాలు వృతి వ్యాపారాలకు ఉపయోగపడుతుంది వృశ్చిక రాశి వారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారాల్లో రాణిస్తారు బంధువులతో స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వల్ల జీవితంలో తొందరగా ఏధగడానికి అవకాశం క్వాస్తుంది వృశ్చికరాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువగా విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతే కాదు కష్టసుఖాలను కూడా ఫంచుకుంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా ద్రుడమైన శరీరం ఉంటుందని అర్దం అంతే కాదు కోప తపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు వృశ్చిక రాశి వారికి ఆదికమియన పట్టు ధాల ఉంటుంది అంధువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం కూడా వుంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీరిధి .. ఆ విషయం నిజం కావచ్చు అబద్ధం కావచ్చు వృశ్చిక రాశి వారి లోని అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది వృశ్చిక రాశి వారు మంచి ఒధలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ స్థిరంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమిన కార్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్బలలో అలవాట్లు మితి మీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి స హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చాలించి పోయే మనస్తత్వాన్ని వీలు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయటాన్ని సంచరించటానికి ఇష్టపడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈరాశి వారిని ఎవరైనా చూస్తే చాలా స్వార్ధ పరులు అని అనుకుంటారు కానీ నిజం ఏంటంటే వృశ్చిక రాశి వారు స్వార్ధపరులు కారు పరోపకారం చేయువారు స్నేహితులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది వీరు అన్నీ వేళలా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలో విలాసాలలు వీరి జీవితం ముక్య మయిన బాగాలుగా ఉంటాయి వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇస్టమ్ ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతయిన విశ్వాసం ఉంటుంది ఈ కారణంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాం ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోరు అంధువల్ల కొందరు వృశ్చిక రాశి వారిని ధ్వేశిస్తారు వీరు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేసేవారు అయితే తోటి ఉద్యోగస్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారో మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఏ పని లో నైనా పూర్తి క్రమ శిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు.. వీరు ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లెక్క పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయటం నష్టాన్ని కలిగిస్తుంది సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎధురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సాధఅవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్నీ సుకములు పంచుకుంటే జీవితంలో ఒడిధుడుకులు లేకుండా సాగిపోతుంది ఇక వృశ్చిక రాశి వారు తమ జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందటానికి ఏ దేవుణ్ణి ఆరాధించాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశివారు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల లాభాలు పొందుతారు అలాగే వృశ్చిక రాశి వారు కనుక శనగలను దానం చేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి

Rasi Phalalu 2025 Telugu