వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే || 1 ||
కరుణారస పూర్ణాయ, ఫలా పూప ప్రియాయచ
మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూమతే || 2 ||
సువర్చలా కళత్రాయ, చతుర్భుజ ధరాయచ
ఉష్ట్రా రూధాయ వీరాయ మంగళం శ్రీ హానూమతే || 3 ||
దివ్య మంగళ దేహాయ, పీతాంబర ధరాయచ
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హానూమతే || 4||
భక్త రక్షణ శీలాయ, జానకీ శోక హారిణే
జ్వలత్పావక నేత్రాయ మంగళం శ్రీ హానూమతే || 5 ||
పంపా తీర విహారాయ, సౌమిత్రి ప్రాణ దాయినే
సృష్టి కారణ భూతాయ మంగళం శ్రీ హనూమతే || 6||
రంభా వన విహారాయ, గంధ మాదన వాసినే
సర్వ లోకైక నాధాయ మంగళం శ్రీ హనూమతే || 7 ||
పంచానన భీమాయ, కాలనేమి హరాయచ
కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూమతే || 8 ||
అద్భుతమైన శక్తినిచ్చే హనుమాన్ మంత్రాలు పఠించండి
Hanuman Ashtakam in Telugu | Hanumadashtakam శ్రీ హనుమదష్టకం
శ్రీ రఘురాజపదాబ్జనికేతన పఙ్కజలోచన మఙ్గలరాశేచణ్డమహాభుజదణ్డసురారివిఖణ్డనపణ్డిత పాహి దయాలో ।పాతకినం చ సముద్ధర మాం…
Sri Hanuman Mangala Ashtakam – శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరేపూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే…
Sri Anjaneya Bhujanga Stotram Telugu – శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం
ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగంజగద్భీతశౌర్యం తుషారాద్రిధైర్యమ్ ।తృణీభూతహేతిం రణోద్యద్విభూతింభజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్ ॥ 1 ॥…
Pavamana Suktam Telugu – పవమాన సూక్తం
ఓం || హిర॑ణ్యవర్ణా॒: శుచ॑యః పావ॒కాయాసు॑ జా॒తః క॒శ్యపో॒ యాస్విన్ద్ర॑: |అ॒గ్నిం యా…