How To Read Hanuman Chalisa Telugu | హనుమాన్ చాలీసా ఎలా పారాయణం చేయాలి

Hanuman Chalisa Telugu

ఆరోగ్యమే మహా భాగ్యం అనే ఆర్యోక్తి ననుసరించి ఇప్పుడు ఆరోగ్యాన్ని పదిలంగా రక్షించుకోవడానికి బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడే స్తోత్రం ఇది సుపరిచితమైన స్తోత్రం ఈ స్తోత్రం హనుమాన్ చాలీసా ( Hanuman Chalisa ) మనం ప్రతిరోజు వింటూ ఉంటాం, కొంతమంది రోజు హనుమాన్ చాలిసా స్తోత్రాన్ని అలవాటుగా కూడా పెట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు కానీ, దీనికి ఏయే సందర్భాలలో ఎలా పారాయణం చేసినట్లైతే ఆరోగ్యాన్ని రక్షించ కొనవచ్చో సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చో చాలా మందికి తెలియదు, ఆరోగ్యం సరిగా లేని వారు వైద్యపరీక్షలు పాటిస్తూ  ఈ హనుమాన్  చాలీసా స్తోత్రాన్ని క్రమం లో పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అద్భుతాలను కచ్చితంగా మీరు చవి చూడగలుగుతారు ఇందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

How Many Times to Read Hanuman Chalisa :  హనుమాన్ చాలీసా ఎన్ని సార్లు పారాయణం చేయాలి :

అలాగే ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని భాధలు కలుగుతున్నప్పుడు ఈ హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లు కనుక మీరు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే శని వలన కలిగే అనారోగ్యాలు ఎవయితే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కోటి పూజలు చేస్తే ఎంతో పుణ్యమొ ఒక్కసారి శ్రీ హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణ చేస్తే అంతా పుణ్యము. ఇలా రోజుకు 11 సార్లు కనుక మీరు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అసలు ఏ అనారోగ్యం అయిన ఉన్న మీకు రిలీఫ్ అనేది కలుగుతుంది. వెన్ను నొప్పిగా ఉన్న నడుము నొప్పులు ఎక్కువగా వస్తున్న నడుము నుంచి పాదాల దాకా నొప్పులు ఎక్కువగా వస్తున్నా , బద్ధకం ఎక్కువగా ఉంటున్నా, అతి నిద్ర ఎక్కువగా వస్తున్న, అలసత్వం , మతిమరుపు తగ్గాలంటే, జుట్టు ఎక్కువగా రాలుతుంది అనప్పుడు హనుమాన్ చాలీసా అద్బుతంగా పని చేస్తుంది. మీరు ఎదురుకుంటున్న సమస్యలకు పరిష్కారం దొరకాలన్న కూడా మీరు రోజు 11సార్లు హనుమాన్ చాలీసాని చదవండి చాలు.

Hanuman Chalisa108 Times Telugu: హనుమాన్ చాలీసా 108 సార్లు ఏ రోజున చదవాలి 

మృగశిరా నక్షత్రం ఆంజనేయ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం కారణం ఏంటి అంటే మృగశిరా నక్షత్రం ఉన్నటువంటి రోజున స్వామివారు తొత్తులుతగా సీతమ్మ వారి ప్రదర్శన చేశారు అందుకనే మృగశిరా నక్షత్రం రోజున కనుక 108 సార్లు ఈ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లైతే తీవ్రమైన వ్యాధుల నిధానిస్తాయి. ఆర్దిక ఇబ్బంధులు తొలగిపోతాయి. సమస్యలకు పరిష్కారం సైతం దొరుకుతుంది. తమలపాకులకి ఒక లక్షణం ఉంటుంది వెచ్చగా ఉన్న సమయాల్లో చల్లా ధనాన్ని ఇస్తాయి, అలాగే చల్లగా ఉండే సమయాల్లో వెచ్చధనాన్నని ఇస్తాయి. అంటే ప్రతికూలతలను అనుకూలతలు గా మార్చే శక్తి తమల పాకులకు ఉంటుంది. అంధుకే హనుమంతుడికి తమలపాకు పూజ అంటే ప్రీతి. ప్రతి రోజూ 108 తమలపాకులతో ఆంజనేయ స్వామి వారిని పూజ చేసి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా ( Hanuman Chalisa ) పారాయణ చేస్తూ వచ్చినట్లయితే దైవికంగా బలాన్ని వృద్ది చేసుకోవచ్చు స్తోత్రాలు పారాయణ చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు, కాబట్టి అనారోగ్యాల నుంచి బయటపడటానికి హనుమాన్, సమస్యల నుండి భయట పడడానికి  హనుమాన్ చాలీసా ( Shri Hanuman Chalisa ) అద్బుతంగా ఉపయోగ పడుతుంది. Click Here To Read ( Free ) Pro Hanuman Chalisa Lyrics in Telugu | హనుమాన్ చాలీసా తెలుగులో

అద్భుతమైన శక్తినిచ్చే హనుమాన్ మంత్రాలు పఠించండి

5 thoughts on “How To Read Hanuman Chalisa Telugu | హనుమాన్ చాలీసా ఎలా పారాయణం చేయాలి”

  1. Hmm is anyone else encountering problems with the images on this blog loading?
    I’m trying to figure out if its a problem on my
    end or if it’s the blog. Any feedback would be greatly appreciated.

    Reply
  2. A motivating discussion is definitely worth comment.
    I do think that you need to write more on this subject matter,
    it might not be a taboo subject but generally people don’t speak about these subjects.

    To the next! All the best!!

    Reply
  3. A motivating discussion is worth comment. I believe that you need
    to publish more on this subject, it might not be a taboo subject but usually people do not discuss these topics.
    To the next! All the best!!

    Reply

Leave a Comment