hanuman badabanala stotram benefits
ఈ హనుమాన్ బడబానల స్తోత్రం చాలా శక్తివంతమైన స్తోత్రముగా చెప్పబడింది. గురువుల లేదా గురు సామానులైన పెద్దవారు సూచించిన విధంగా గనుక మీరు భక్తీ శ్రద్దలతో పారాయణం చేస్తే అన్నిరకాల సమస్యలకు పుల్ల్ స్టాప్ పెట్టవచ్చు. మరి ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యల నుండి తప్పక ఉపసమనం లభిస్తుందని గురువులు పండితులు చెబుతున్నారు . హనుమాన్ బడబానల స్తోత్రం నిత్యమూ పఠించవచ్చు. ఇలా ప్రతి రోజు పాటించడం వల్ల శత్రువులను సులభంగా జయించవచ్చు, వారి ఎత్తులకు పై ఎత్తులు వేయవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వున్న కచ్చితంగా ఉపశమనం ఉంటుంది అలాగే భూతప్రేతాలు, శత్రువులు మీ పై చేసే ప్రయోగాలు తొలగిపోతాయి అంతే కాదు అసాధ్యము అనుకున్న పనిని మీరు చేసి చూపగలుగు తారు.hanuman badabanala stotram telugu lyrics
ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః, శ్రీ బడబానల హనుమాన్ దేవతా, మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీసీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే | ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే ప్రకట పరాక్రమ సకలదిఙ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రితయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురీ దహన, ఉమా అనలమంత్ర ఉదధిబంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీగర్భసంభూత, శ్రీరామలక్ష్మణానందకర, కపిసైన్యప్రాకార సుగ్రీవ సాహాయ్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మచారిన్, గంభీరనాద సర్వపాపగ్రహవారణ, సర్వజ్వరోచ్చాటన, డాకినీ విధ్వంసన, ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరవీరాయ, సర్వదుఃఖనివారణాయ, గ్రహమండల భూతమండల సర్వపిశాచ మండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవ జ్వరాన్ ఛింది ఛింది, యక్ష రాక్షస భూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి, ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ, ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే సర్వ గ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధన మోక్షణం కురు కురు శిరఃశూల గుల్ఫశూల సర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ నాగ పాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్ష కుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా, రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాచ్ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశతౄన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా |Click Here To Download Hanuman badabanala stotram telugu Lyrics pdf
Click Here To Download hanuman chalisa pdf in Telugu
అద్భుతమైన శక్తినిచ్చే హనుమాన్ మంత్రాలు పఠించండి
Hanuman Ashtakam in Telugu | Hanumadashtakam శ్రీ హనుమదష్టకం
శ్రీ రఘురాజపదాబ్జనికేతన పఙ్కజలోచన మఙ్గలరాశేచణ్డమహాభుజదణ్డసురారివిఖణ్డనపణ్డిత పాహి దయాలో ।పాతకినం చ సముద్ధర మాం...
Read MoreSri Yantrodharaka Hanuman Stotram Telugu | శ్రీయంత్రోద్ధారకహనుమాన్స్తోత్రం
నమామి దూతం రామస్య, సుఖదం చ సురద్రుమంపీనవృత్త మహాబాహుం, సర్వశత్రు నివారణం ||...
Read MoreAnjaneya Dandakam in Telugu |Hanuman Dandakam | ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే...
Read MorePavamana Suktam Telugu – పవమాన సూక్తం
ఓం || హిర॑ణ్యవర్ణా॒: శుచ॑యః పావ॒కాయాసు॑ జా॒తః క॒శ్యపో॒ యాస్విన్ద్ర॑: |అ॒గ్నిం యా...
Read More
Than you .. but is for one time ?