hanuman chalisa telugu lyrics pdf downlaod
Hanuman chalisa telugu

Latest Posts

Hanuman Chalisa & Mantras

Hanuman Chalisa Telugu Male & Female Version Videos

హనుమాన్ చాలీసా పఠించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు :
  • పరిశుభ్రత : మీరు హనుమాన్ చాలీసా చదవడానికి ముందు స్నానం ఆచరించి, పూజా స్థలాన్ని శుభ్రంగా చేసుకోవాలి.
  • స్మరించే స్థలం: హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించే ముందు, మీరు సమీపంలోని హనుమాన్ ధేవలయాన్ని సందర్శించి పారాయణం ప్రారంబిస్తే అది మరింత శుభ ప్రభావం చూపుతుంది. మీరు ఇంట్లో కూడా చేయవచ్చు.
  • భంగిమలు - ఉపాసన : హంస భంగిమ లేదా జ్ఞాన భంగిమ వంటి భంగిమలలో ఉంది హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి.
  • ధ్యానం : ఈ చాలీసా చదువుతున్నప్పుడు, మీ దృష్టిని శ్రీ హనుమంతుడి వైపు కేంద్రీకరించండి మరియు మీ మనస్సులో ఆయనను స్మరించుకోండి.
  • కోరికలు : పారాయణం ముగిసిన తర్వాత, మారుతికి మీ కోరికలను అడగండి మరియు అతని ఆశీర్వాదాలు పొందండి.
హనుమాన్ చాలీసా యొక్క ప్రయోజనాలు చాలానే ఉన్నాయి :

  • దైవభక్తి అపారంగ పెరుగుతుంది: రోజూ హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనలో భక్తి, భక్తి భావాలు పెరుగుతాయి అని చెప్పబడింది.
  • రోగాల నుండి విముక్తి : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అన్ని రకాల రోగాల నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యంగా మెరుగు పడుతుంది.
  • ప్రశాంతత చేకూరుతుంది : మానసిక ఆందోళన అలజడి నుండి ఉపశమనం పొందాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణం అనివార్యం.
  • రక్షా కవచం: చాలీసా మనకు ఒక రక్ష కవచ్ లాగా పనిచేస్తుంది, ఇది భక్తులందరినీ వ్యాధుల నుండి శత్రువుల నుండి బాదాల రక్షించడంలో సహాయపడుతుంది.
  • గ్రహ దోషాలు :  గ్రహ దోషాల వల్ల వివిధ రకాల సమస్యల ఎదురుకుంటున్న వారికి గ్రహ దోషాలు తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు లబించాలి అంటే సైతం చాలీసాని క్రమం తప్పకుండ చదవండి.
  • విజయం: మీరు చేసే పనులు ఆటంకాలతో ముగియకూడదు అంటే మీ పనిలో విజయం పొందాలి అంటే కూడా ఈ హనుమాన్ చాలీసా ఎంతగానో ఉపయోగ పడుతుంది అని ఎందరో భక్తులు తమ విశ్వాసాన్ని తెలియ జేశారు.
  • స్వావలంబన కలుగును : ఈ చాలీసా చదవండి మీరు స్వావలంబన కాచిత్కంగా పొందుతారు.

    Hanuman Chalisa Lyrics Pdf Download

    Name Lyrics Pdf Link
    Hanuman Chalisa Telugu
    Hanuman Chalisa Hindi
    Hanuman Chalisa Kannada
    Hanuman Chalisa Malayalam
    Hanuman Chalisa Tamil
    Hanuman Chalisa Gujarati
    Hanuman Chalisa Odia
    Hanuman Chalisa Bengali

    Follow Us On